లక్షద్వీప్ తీరం నుంచి భారత్ లోకి 218 కేజీల హెరాయిన్ ను తరలిస్తున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాను......... అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు 15వందల 26 కోట్ల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇండియన్ కోస్ట్ గార్డ్, డిపా...
More >>