యువ సినీ కథానాయికలు జోయామీర్జా, శాన్వి మేఘన నగరంలో సందడి చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోయా, శాన్వితో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్ పాల్గొన్నారు. ప్రదర్శనలో...
More >>