ఉక్రెయిన్ పై యుద్ధంలో ఆ దేశ తూర్పు ప్రాంతం డాన్ బాస్ పై దృష్టి సారించిన
రష్యా సేనలు అక్కడ దాడుల తీవ్రతను పెంచాయి. రష్యా దాడుల్లో డాన్ బాస్ పూర్తిగా ధ్వంసమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. శుక్రవారం ఈ దాడుల్లో అక్కడ 13 మంది ప్రాణ...
More >>