పుట్టినరోజు వేళ అభిమానులకు, సినీ ప్రియులకు యంగటైగర్ ఎన్టీఆర్ సరికొత్త కానుక అందించారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. గుబురు మీసంతో... తీక్షణంగా చూస్తున్న ఎన్టీఆర్ లుక్ విశేషంగా ...
More >>