కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ధాన్యం కొనాలంటూ రైతులు రాస్తారోకో చేశారు. నెల రోజులు గడుస్తున్నా వడ్లు కాంటా వేయడంలేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తూకం వేసిన రైతులకు బస్తాకు మూడు కిలోలు తరుగు తీస్తున్నారని వాపోయారు. రైతులను దోపిడీకి గురి...
More >>