కూట్లో రాయి తీయలేనివాడు.. ఏట్లో రాయి తీయడానికి పోయినట్టు కేసీఆర్ తీరు ఉందని హుజురాబాద్ MLA ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సమస్యలు పక్కదోవ పట్టించడానికే KCR దేశ పర్యటనలకు బయలుదేరుతున్నారని ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. తొలుత త...
More >>