దశాబ్దాలుగా ఉన్న సమస్యే. కానీ.. ఇప్పటికీ దానికో పరిష్కారం అంటూ రాలేదు. ఏటా వేలాది మంది అనారోగ్యాలకు గురై..చివరకు ప్రాణాలు కోల్పోతున్నా..అదే ఉదాసీనత. రక్తహీనత గురించే ఇదంతా. 15 ఏళ్లు దాటితే చాలు...అమ్మాయిలకు రక్తహీనత ముప్పు వెంటాడుతూనే ఉంది. కాస్తో కూ...
More >>