వేసవి వచ్చిందంటే ఓ కాలక్షేపం కావాలి. పిల్లలకు ఏదైనా నేర్పించాలని...తాము ఏదో ఒకటి నేర్చుకోవాలని అందరూ భావిస్తారు. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్ లోని శిల్పారామంలో సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేశారు. మట్టికుండలు, మట్టిబొమ్మల తయారీ సహా నిర్మల్ పెయింటింగ్ వంటి...
More >>