క్రీడల ద్వారా శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఆటల్లో బాగా రాణించిన వారికి విద్య, ఉద్యోగాల్లోనూ అవకాశాలుంటాయి. దీంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. అయితే వేసవి శిక్షణా శిబిరాల పేరుతో క్రీడాకారుల వద్ద ...
More >>