ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే మామిడిలో 40శాతం మన దేశంలోనే పండుతున్నాయని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నీరజ పేర్కోన్నారు. సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానంలో మ్యాంగో ఫెస్ట్ ను ప్రారంభించారు. ఇందులో 265రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు....
More >>