హరియాణాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న ఓ యువకుడి గొంతు నులిమి, దోపిడీకి పాల్పడ్డారు. గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి నుంచి 7వేల 900 నగదు, సెల్ ఫోన్ ను దొంగిలించి పారిపోయారు. CCTV దృశ్యాల...
More >>