గ్రంథాలయంలో కనీస సదుపాయాలు కల్పించాలని.. పనివేళలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిరుద్యోగులు ఆందోళన చేశారు. ఖమ్మం ప్రధాన గ్రంథాలయం గేటు ఎదుట బైఠాయించిన నిరుద్యోగులు.... తమకు కనీస సౌకర్యాలు కల్పించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 450 మందికి ...
More >>