ప్రజల అభిమానం విలువ కట్టలేనిదని, వారి చూపిన ఆదరణ గుండెల్లో దాచుకొని అందరికీ నచ్చే సినిమాలు తీస్తానని..... సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. సర్కారువారి పాట విజయోత్సవ సభ కర్నూలులో నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ తనదైన డ్యాన్స్ తో అభిమానులను అలరించారు. ...
More >>