అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని మెరుగైన వైద్యం కోసం కుమారుడు హైదరాబాదుకు తీసుకెళుతుండగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృత్యువాత పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది. కోయిలకొండకు చెందిన బిజినపల్లి ప్రమీల కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బ...
More >>