కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ తర్వాత తెరాస నేతలకు నిద్ర పట్టడం లేదని, తినడం లేదని... భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు N.V.S.S ప్రభాకర్ ఆరోపించారు. బంగారు గిన్నెలో జీవితం ప్రారంభించిన మంత్రి కేటీఆర్ కి..... పేద ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశార...
More >>