వేములవాడ రాజన్న ఆలయం వద్ద అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. వరంగల్ రైల్వే స్టేషన్ లో చిన్నారిని పోలీసులు గుర్తించారు.
ఇద్దరు పిల్లలతో ఆలయం మెట్ల వద్ద ఉంటున్న లావణ్య అనే యువతి దగ్గర్నుంచి శిశువును అపహరించారు. కుటుంబ కలహాలతో లావణ్యను ఆమె భర్త వద...
More >>