థామస్ కప్ లో భారత విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని... బ్యాడ్మింటన్ జట్టు సలహాదారు పున్నయ్య చౌదరి అన్నారు. టీమ్ ఈవెంట్లో విజయం సాధిస్తారని ఎప్పుడూ ఊహించలేదన్నారు. జట్టు సాధించిన చరిత్రాత్మక విజయం... వచ్చే ఒలింపిక్స్ లో మన దేశం పతకాలు గెలవడానికి ఉపయ...
More >>