భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారిగా థామస్ కప్ ను కైవసం చేసుకోవడంపై శ్రీకాంత్ తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 2017లో ఆడినట్టు ఈసారి శ్రీకాంత్ అటాకింగ్ గేమ్ ఆడారన్న తండ్రి కృష్ణ... ఇది సమష్టి విజయమని చెప్పారు. భారత జట్టులోని మిగతా ఆటగాళ్లు క...
More >>