దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 3 సెషన్ల తర్వాత గురువారం 33 పాయింట్ల స్వల్ప లాభంతో ముగిసిన సూచీలు ఇవాళ మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 8వందల పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది. అటు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 25...
More >>