అందమైన ముద్దుగుమ్మలు పసిడి కాంతుల ధగధగలో మెరిసిపోయారు. మెరుపుతీగలాంటి సుందరాంగులు..... బంగారు, వజ్రాభరణాలను ధరించి ఆకట్టుకున్నారు. హైదరాబాద్ లోని ఓ పలు ఆభరణాల దుకాణం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సరికొత్త కలెక్షన్స్ ధరించి... అలరించారు.
#EtvAndhraP...
More >>