సినీ కార్మికులంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపు నిచ్చారు. మే డే పురస్కరించుకొని హైదరాబాద్ లో నిర్వహించిన సినీ కార్మికోత్సవానికి హాజరయ్యారు. చిత్ర పరిశ్రమకు అండగా ఉంటామని కేంద్ర, రాష్ట్ర మంత్రులు హామీ ఇచ్చారు..
#EtvT...
More >>