పదిమంది కలిసి పొలం పనులకు వెళ్లారంటే... అక్కడ ఆమె గొంతు వినపడాల్సిందే. ఆ పాట విని అందరూ కోరస్ పాడాల్సిందే. పల్లె పాటలైనా, జానపదాలైనా, సినిమా బాణీలైనా... కొమ్ము రమ గొంతెత్తిందంటే ఎవరూ చూపుతిప్పుకోలేరు. చదివింది ఏడో తరగతి అయినా.... సంగీత పరిజ్ఞానం లేక...
More >>