రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ పోరుబాట పట్టింది. నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా శ్రేణులు ఆందోళనకు దిగారు. MLA కార్యాలయాలను ముట్టడించారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు... అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించార...
More >>