చర్చల విషయంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలపై దుష్ప్రచారం చేస్తోందని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. వెంటనే తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తే... చర్చలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. విశాఖలో పీఆర్సీ సాధన సమితి మ...
More >>