సంక్షేమానికి చిరునామా తెరాస ప్రభుత్వమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి కల్యాణ లక్ష్మి పథకం కింద డబ్బులు ఇచ్చామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 100 పడకల ఆస్పత్రికి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ప్రజలకు...
More >>