రాష్ట్రంలో ఇటీవల చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రత్తలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పది డిగ్రీల కంటే దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్ని చోట్ల పొగ మంచు దట్టంగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 8గం...
More >>