తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువల పెంపు ప్రక్రియ చివర దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రంలోపు విలువల పెంపు కమిటీలు ఆమోదముద్ర వేయనున్నాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో దాదాపు 80శాతం తెచ్చి పెడుతున్న 6 జిల్లాలపై సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టింది. కొత్త మా...
More >>