కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం జంట హత్య కేసులో 12 మందిని ఆదోని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితులంతా ఒకే కుటంబానికి చెందిన వారని....భూముల విషయంలో తలెత్తిన వివాదమే ఘటనకు కారణమని ఎస్పీ తెలిపారు..
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay...
More >>