కొవిడ్ టీకా పత్రాలు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
కాలాపత్తర్ అలీబాగ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సైఫ్ సరూర్ నగర్ ప్రాంతంలోని కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతర రాష్ట్రాలకు, ...
More >>