పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ఫిబ్రవరి 14 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చునని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ఆలస్య రుసుము 50 రూపాయలతో ఫిబ్రవరి 24 వరకు......200 రూపాయలతో మార్చి 4 వరకు.........500 రూపాయల ఆలస్య ర...
More >>