రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభంపై నిర్ణయమేంటో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా వేళ సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వారాంతపు సంతల్లో ఎలాంటి కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పాలని ధర...
More >>