స్పీకర్ పట్ల దురుసుగా ప్రవర్తించారని.... భాజపా MLAలపై సస్పెన్షన్ విధించిన మహారాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 12 మంది MLAల సస్పెన్షన్ ను రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. MLAల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని... ...
More >>