కరోనా స్వల్ప లక్షణాలతో ముంబయి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ కోలుకుంటున్న లక్షణాలు కనిపిస్తున్నాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆమె ఇంకా ఐసీయూలోనే ఉన్నారని వివరించారు. లతాకు వెంటిలేటర్ తొలగించి పరీక్షించినట్లు...
More >>