దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకూ..కొత్తగా 2 లక్షల 86 వేల 384 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 573 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.అటు దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గిం...
More >>