దాదాపు 7దశాబ్దాల తర్వాత ఎయిరిండియా మళ్లీ టాటాగ్రూప్ కంపెనీగా మారనుంది. స్వదేశీ విమానాయాన సంస్థలో వందశాతం వాటాను విక్రయించిన కేంద్రప్రభుత్వం.......రేపు టాటాలకు అప్పగించనుంది. ఈమేరకు లాంఛనాలన్నీ పూర్తయినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
#EtvTelangana
#...
More >>