భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాల్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వీకరించారు. ఆర్మూర్ లో ఓడిస్తానన్న అర్వింద్ సవాల్ పై స్పందించిన జీవన్ రెడ్డి.... దమ్ముంటే పోటీచేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో డిపాజిట్ దక్కకుండా అర్వింద్ ను ఓడిస్తానని స్పష్...
More >>