సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ముందుంటారని మరోసారి రుజువైంది. ఇచ్చిన మాట ప్రకారం మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తయారు చేసిన తుక్కు వాహనాన్ని తీసుకొని.. అందుకు బదులుగా అతనికి బొలెరో కానుకగా ఇచ్చారు.
...
More >>