రాష్ట్రపతి బాడీగార్డ్ కమాండెంట్ వద్ద సేవలందించే విరాట్ అనే అశ్వం... పదవీ విరమణ పొందింది. సుధీర్ఘ కాలం సేవలు అందించిన విరాట్ 73వ గణతంత్ర వేడుకల పరేడ్ అనంతరం రిటైరైంది. కవాతు తర్వాత.... రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్ నాథ్ ...
More >>