రాష్ట్రపతి బాడీగార్డ్ కమాండెంట్ వద్ద సేవలు అందించే విరాట్ అనే అశ్వం...పదవీ విరమణ పొందింది. సుధీర్ఘ కాలం సేవలు అందించిన విరాట్ 73 వ గణతంత్ర వేడుకల పరేడ్ అనంతరం రిటైర్ అయ్యింది. కవాతు తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్ ...
More >>