రాష్ట్రంలో ఖనిజ పరిశ్రమ రంగంలోనూ సింగరేణి అడుగుపెట్టాలని యోచిస్తోందని ఆ సంస్థ CMD శ్రీధర్ ప్రకటించారు. వ్యాపార విస్తరణలో భాగంగా థర్మల్ , సోలార్ విద్యుత్ రంగాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ బొగ్గు బ్లాకులు చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్ల...
More >>