దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశం కోసం.. సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులు ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించుకున్నారు. ఎముకలు కొరికే చలిలో, ఆక్సిజన్ అందనంత ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత...
More >>