ఆమె ఎత్తు 2 అడుగుల 9 అంగుళాలు మాత్రమే. ఆమె వైకల్యాన్ని చూసి సమాజంలో వెక్కిరింతలు, అవమానాలు. అయినా ఆమె వాటన్నింటినీ ఓపికగా భరించారు. గట్టిగా పోరాడారు. తన పొడవు చిన్నదే అయినా చాలా పెద్దగా ఆలోచించారు. అందరికీ సమాధానమిస్తూ న్యాయ పట్టా పొందారు. ఇండియా బుక...
More >>