రాజస్థాన్ లో ఓ ఆడపులి... అడవిపందిని వేటాడి చంపింది. సవాయ్ మాదోపుర్ జిల్లాలోని
రణ్ థంబోర్ జాతీయ పార్కులో ఈ ఘటన జరిగింది. నూర్ అనే ఆడపులి... ఓ అడవి పందిని 7నిమిషాలపాటు వేటాడి మరీ చంపింది. పులి పంజా నుంచి తప్పించుకునేందుకు అడవి పంది ఎంత ప్రయత్నించినా...
More >>