బంజారాహిల్స్ KBR పార్కులో మయూర నాట్యం కనువిందు చేసింది. నెమలి పురివిప్పి ఆడుతూ నడకకు వచ్చినవారిని, సందర్శకులను ఆకట్టుకుంది. KBR పార్క్ లో వందల సంఖ్యలోని నెమళ్లు, పక్షలు విహరిస్తూ ప్రకృతి ప్రేమికుల మనసుల్ని కట్టిపడేస్తున్నాయి.
#EtvTelangana
#L...
More >>