శాసనసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఒకే రోజు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఉత్తరప్రదేశ్ లో పార్టీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి R.P.N సింగ్ , మాజీ ఎంపీ ఆనంద్ ప్రకాశ్ గౌతమ్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా అనంతరం R.P.N సి...
More >>