హైదరాబాద్లో ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 15 మంది నుంచి సుమారు కోటిన్నర వసూలు చేశారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. రైల్వే , మెట్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి.....మోసాలకు పాల్పడుతున్నారని...
More >>