విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
#E...
More >>