దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో ఇవాళ భారీ తగ్గుదల కనిపించింది. కొన్నిరోజులుగా 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా... ఆ సంఖ్య బాగా తగ్గింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8గంటల వరకు దేశంలో కొత్తగా 2 లక్షల 55వేల 874 కరోనా పాజిటివ్ లు నిర్ధరణ అయ...
More >>