కామారెడ్డి జిల్లాలో కొందరు నిషేధిత హుక్కా తాగుతూ...పేకాట ఆడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. లింగంపేట్ మండలం మెంగారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో యువకులు పేకాట ఆడుతున్నారు. ఇందులో మెంగారం గ్రామ సర్పంచ్ మహేష్ ఉండటం పట్ల స్థానికులు...
More >>