అఖిల భారత సర్వీసు అధికారుల సర్వీస్ నిబంధనల్లో మార్పుపై....... కేంద్రం స్పష్టత ఇచ్చింది. దేశంలోని మొత్తం I.A.Sలలో కేంద్ర ప్రభుత్వానికి 40శాతం మంది అవసరం ఉండగా......... ప్రస్తుతం 18శాతం మాత్రమే అందుబాటులో ఉన్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖల కార్యదర్శి ...
More >>